Surprise Me!

RGV Disha ఎన్కౌంటర్ Trailer Review, దిశా గా Soniya Akula || Oneindia Telugu

2020-09-26 7 Dailymotion

Disha trailer : Disha movie trailer released by ram gopal varma.
#Disha
#Dishamovie
#Rgv
#Ramgopalvarma
#DishaTrailer
#Hyderabad
#Telangana
#Shadnagar
#Telanganapolice
#Sajjanar

దిశా ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా యావత్ దేశంలోనే సంచలనం సృష్టించింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన సాముహిక అత్యాచారాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.